
Rules and Regulations of Ganesh Immersion Process
1గణపతి విగ్రహాన్ని నిమర్జనం చేసే నియమాలు
గణేష్ నిమజ్జనం ఈ విధంగా చేస్తే మంచి పూజాఫలం దక్కుతుంది.
భాద్రపద మాసంలో వినాయక చతుర్థి నాడు ప్రతిష్టాపన చేసుకున్న విఘ్నేశ్వరుడు ప్రతిరోజూ ధూపదీప నైవేద్యాలను అందుకుంటాడు. గణపతి 3 లేదా 5 లేదా 9, 11 రోజులు భక్తులకు వీలైన విధంగా పూజలు అందుకుటారు. భక్తులు అందరూ బేసి సంఖ్యలో మాత్రమే గణేషున్ని నిమజ్జనం చేస్తారు. గణపతి నిమజ్జనం చేసే రోజు వరకు ఉదయం మరియు సాయంత్రం రెండు పూటలా పూజలు అందుకుంటాడు. భక్తులు అందరూ తీర్థ ప్రసాదం స్వీకరిస్తారు. ‘యధాస్థానం ప్రవేశయామి.. పూజార్థం పునరాగమనాయచ’ అనే మంత్రాన్ని పారాయణం చేస్తూ గణేష్ విగ్రహాన్ని ఉద్వాసన పలకాలి. ఆ మంత్రం యొక్క అర్థం స్వామినీ స్వస్థలానికి వెళ్లి మళ్లీ పూజకి మమ్మల్ని అనుగ్రహించు అని. ఆ మంత్రం పారాయణం చేసిన తరువాత పూవు పత్రిలోని ఐదు ఆకులను తీసుకుని వాటికి పసుపు పూసి వాటిని దారంతో చేతికి కట్టుకోవాలి. తర్వాత గణేష్ నిమజ్జనానికి చేయడానికి భక్తులు తయారుగా ఉండాలి. మీ ఇంటి సమీపంలో గల కాలువ లేదా చెరువులో నిమజ్జనం చేసుకోవచ్చు. అవేమి లెకపొతే ఇంటి వద్దనే గణేష్ నిమజ్జనం ఎలా చేసుకోవాలో చూద్దాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.