శనిదేవుడు శనివారం పొరపాటున ఈ పనులు చేయడం వల్ల శనిదేవుడు ఆగ్రహిస్తాడు | Shani Dev

0
1184
Things Not to do on Saturday
Things Not to do on Saturday

Avoid Things to Do on Saturday To Please Shani Dev

1శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం చేయవలసిన ఈ పనులకు దూరంగా ఉండండి

హిందూ మతం విశ్వాసం ప్రకారం శని దేవుడు న్యాయ దేవుడుగ పరిగణిస్తారు.శని దేవుడికి శనివారం అంకితం చేయబడింది. శనివారం రోజున శని దేవుడికి పూజలు చేసే భక్తులకి శని దేవుడు అనుగ్రహం లభిస్తాయి.

శనివారం రోజున శని దేవుని నిష్టతో పూజిస్తారు. శని దేవున్ని తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానాలు చేసిన తర్వాత శని దేవుడికి నిష్టతో పూజిస్తారు. ఉపవాసం ఉండటం చాల మంచిది. నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల అనుగ్రహం లభిస్తుంది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back