శని ఆగ్రహిస్తే జీవితం తలక్రిందులు, శనిదేవుడికి ఈ నివారణలు చేయండి! | How To Get Lord Shani Blessings

0
10035
How To Get Lord Shani Blessings
How to Get Rid Of Shani Dosh?

Do These Works For Lord Shani Blessings on Every Saturday

1ప్రతి శనివారం శని అనుగ్రహం కోసం ఈ పనులు చేయండి

ప్రతి ఒక్కరి జీవితంలో శని దేవుని ప్రభావం ఉంటుంది. వాటి అనుకూల, ప్రతికూల ఫలితాలను తప్పకుండా అనుభవించాలి. శని ఆగ్రహిస్తే రాజునైన పేదవాడిగా మార్చేస్తాడు. జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుని దుష్ట గ్రహంగా చెపుతారు. శని దేవుని ప్రభావం మన జీవితంలో పడితే వారికి బాధ కలిగించే రోజులుగా మారుతాయి. అటువంటి శనిదేవుణ్ణి శాంతి పరచాలి అంటే కొన్ని నియమాలు ఆచరిస్తే శనిదేవుని ప్రభావం నుండి విముక్తి కలుగుతుంది అని జ్యోతిష్య శాస్త్రంలో చూపబడినది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back