శనిజయంతి రోజు ఈ పనులు చేస్తే శుభ ఫలితాలు ఖాయం | Do These Remedies on Shani Jayanthi 2023

0
24362
Do These Remedies on Shani Jayanthi
Do These Remedies on Shani Jayanthi

Things To Do On Shani Jayanti

1శని జయంతి నాడు చేయవలసిన పనులు

శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శని జయంతి రోజు ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ రోజున కొన్ని పనులు చేయడం వల్ల శనిగ్రహం వల్ల జరిగే అశుభాలు తగ్గుతాయి.

శని దేవుడి పేరు వింటేనే జనాలు భయపడిపోతారు. ఎందుకంటే శని దేవుడు ఎల్లప్పుడూ అశుభ ఫలితాలను ఇస్తాడని నమ్ముతారు కానీ ఇది అలా కాదు. శని దేవుడు నవగ్రహాలలో న్యాయమూర్తి హోదాలో ఉంటాడు. శని దేవుడు ప్రతి మనిషికి వారి కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు. కానీ, శనిదేవుడు సాడే సాతి, శని దయా సమయంలో కొంత బాధను ఇస్తాడని నమ్మకం. ప్రతి మనిషి తన జీవితంలో ఒక్కసారైన శని సాడే సాతి నీడను ఎదుర్కోంటాడు. ఈ యేడాది మే 19న శని జయంతి. ఈ రోజున ఏ రాశి వారు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back