కార్తీక పౌర్ణమి నాడు ఇలా పూజలు చేస్తే అంతా శుభమే కలుగుతుంది | Kartika Punnami Puja/Rituals

0
376
Kartika Punnami Puja/Rituals
What is the Significance of Kartika Punnami Puja/Rituals?

How to Do Pooja on Kartik Purnima?

1కార్తీక పౌర్ణమి పూజలు

కార్తీక పౌర్ణమి రోజున ఈ విధంగా పూజలు చేస్తే అంతా సుఖమే.

కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి చాలా ముఖ్యమైన రోజు. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున దేవాలయాలు వేలాది భక్తులతో కిటికిటలాడుతాయి. ఆ రోజున పూజ చేస్తే పరమశివుని ఆశీస్సులు లభిస్తాయని భక్తుల యొక్క విశ్వాసం. ఆ రోజు పరమ శివుని అనుగ్రహం పొందాలంటే పూజ ఏ విధంగా చేయాలని మన వేద పండితులు చెబుతున్నారు. మరి అవి ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back