
Do you have any Doubts on Stars at Marriage Time in Telugu
1. నక్షత్ర దోషాలుంటే అరిష్టమా?
మూల నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే మామగారు చనిపోతారని,మతాంతరంలో మొదటి పాదం మాత్రమే హానికరమని,2,3,4 పాదాలు శుభమని చెప్పటం జరిగింది.
అశ్లేష నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే అత్తగారు చనిపోతారని,మతాంతరంలో మొదటి పాదం మాత్రమే శుభమని,2,3,4 పాదాలు అశుభమని చెప్పటం జరిగింది.
జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే కోడలి యొక్క బావగారు అంటే ఇంటికి పెద్ద కుమారుడు చనిపోతారని,
విశాఖ నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే ఆఖరి మరిది చనిపోతాడని ,మతాంతరంలో మొదటి పాదం మాత్రమే హానికరమని,2,3,4 పాదాలు శుభమని చెప్పటం జరిగింది
మఖ నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే ఇంట్లో ఎవరైన చనిపోవచ్చని …
ఇలా చాలా మూడ నమ్మకాలు ప్రతి వారి హృదయంలో పాతుకు పోయి ఉన్నాయి
Promoted Content