లలితాసహస్రానామాల్లో ఒక మూడు పదాలు చూసి నేను సంబ్రమాశ్చర్యానికిలోనయ్యాను. అవి అజ, అక్షయ, లీలావిగ్రహదారిని. అజ అంటే పుట్టుక లేనిది, అక్షయ అంటే మరణం లేనిది, లీలావిగ్రహదారిని అంటే అనేక రూపాల్లో ఉండేది. దీనిని గురించి వివరించమని అనంతశ్రీరామ్ అడిగిన ప్రశ్నకి పుజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద చెప్పిన సమాధానం. అలాగే మన భారతీయుల గొప్పతనాన్ని చాలా చక్కగా ఈ వీడియో లో చెప్పారు.