మెదడుకు బలం ఇచ్చే ఫలం ఏమిటో మీకు తెలుసా ?

0
22642
do-you-know-about-the-fruit-that-give-strenght-to-brain
మెదడుకు బలం ఇచ్చే ఫలం
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS

మెదడుకు బలం ఇచ్చే ఫలం

శరీరం బాగా నీరసించిపోయినా, మెదడుకు బలాన్ని పుష్టిని కలుగజేసే శక్తి ఉన్న ఫలం యాపిల్‌. మందకొడితనాన్ని నిర్మూలించి కాలేయాన్ని చైతన్యవంతం చేసి శరీరానికి, మెదడుకు శక్తి సామర్థ్యాలను అధికం చేస్తుంది. జ్వరంతో బాధపడే వారికి యాపిల్‌ వేడిని తగ్గించి శరీర ఉషోగ్రతను క్రమపరుస్తుంది.

1. శాస్త్రీయ ఆధారాలు

భారతీయ శాస్తవ్రేత్తల ప్రకారం యాపిల్‌ పండు పోషక విలువల భాండాగారం, యాపిల్‌ పండు చర్మం ఫాలీఫె నాల్స్‌, పరమాణువులతో కలిస్తే కేన్సర్‌ను అడ్డుకోవడంలో సహాయపడుతుంది. యాపిల్‌ ఫలాలు కాలేయం, పేగు కేన్సర్‌ నివారణలో ఉపయుక్తంగా ఉంటుంది. సి విటమిన్‌, క్యాల్షియం తదితర ఎన్నో పోషకాలను అందిస్తుంది. టూత్‌బ్రష్‌తో తోమడం కన్నా యాపిల్‌ తినడం వల్ల పళ్ళు మరింత శుభ్రమవుతాయి. అది హృద్రోగాలను కూడా అడ్డుకుంటుంది. అంతేకాకుండా యాపిల్‌లో మ్యాలిక్‌ యాసిడ్‌ కండరాలు, కీళ్ళ వ్యాధుల నుంచి కూడా విముక్తినిస్తుంది.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here