Hindu Festivals | మన హిందూ పండుగల వెనుక ఉన్న పరమార్ధం తెలుసుకోండి.

0
70
The Magnificence Of Our Festivals
The Magnificence Of Our Festivals

The Magnificence Of Our Festivals

1మన పండుగల గొప్పతనం ఒక చిన్న వివరణ:

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

ఉగాది:

  • కష్టం, సుఖం, సంతోషం, బాధ – జీవితంలోని అన్ని రకాల అనుభవాలను స్వీకరించాలని ఈ పండుగ మనకు నేర్పుతుంది.

శ్రీరామ నవమి:

  • భార్యాభర్తల అనుబంధం యొక్క గొప్పతనాన్ని ఈ పండుగ మనకు తెలియజేస్తుంది.

అక్షయ తృతీయ:

  • విలువైన వస్తువులను కూడబెట్టుకోవడమే కాకుండా, మంచి పనులు చేయడానికి కూడా ఈ శుభదినం ఒక అవకాశం అని గుర్తుచేస్తుంది.

వ్యాస (గురు) పౌర్ణమి:

  • జ్ఞానాన్ని అందించిన గురువులను మనం ఎప్పటికీ మరచిపోకూడదని ఈ పండుగ మనకు గుర్తుచేస్తుంది.
నాగుల చవితి:
  • ప్రాణాల్ని తీసే సర్పాలను కూడా ప్రేమతో చూడాలని ఈ పండుగ మనకు నేర్పుతుంది.
వరలక్ష్మి వ్రతం:
  • మనకున్న ఐశ్వర్యాన్ని అందరితో పంచుకోవాలని ఈ వ్రతం మనకు బోధిస్తుంది.
రాఖీ పౌర్ణమి:
  • తోడబుట్టినవారి మధ్య అనుబంధం ఎప్పటికీ విడదీయరానిది అని ఈ పండుగ మనకు గుర్తుచేస్తుంది.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

Back