
Science Behind Temple Architecture
1. ఆలయ సందర్శన మహాత్మ్యం
రోజూ గుడికి వెళ్ళడం మన ఆచారం. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి.
అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి.
అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.
Promoted Content
Excellent,
Excellent fully useful information for Hindus. I don’t say thanks because it’s no value of thanks.
thank u sir
Very nice information
Very good Information and thankyou
Really good message
VERY VERY INTERESTING TOPICS IN YOUR POSTS ABOUT MORAL DOUBTS.