venkateswara swamy | కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి కూర్చున్న రూపం ఎక్కడో తెలుసా!

0
105
Lord Venkateswara swamy, Thondamanadu
Lord Venkateswara swamy, Thondamanadu

Lord Venkateswara swamy, Thondamanadu

1కలియుగ దైవం కూర్చున్న రూపం

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

కలియుగ దైవం శ్రీనివాసుడు ఎల్లప్పుడూ నిలువెత్తు రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. కానీ ఒక చోట మాత్రం ఆయన కూర్చున్న భంగిమలో కనిపిస్తాడు. అదే తొండమానాడు.

తొండమానుడు ఎవరు?

  • శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశరాజుకు సోదరుడు తొండమానుడు. శ్రీవారికి గొప్ప భక్తుడైన ఈయన శ్రీనివాసుడి ఆలయ నిర్మాణానికి కూడా సహాయం చేశాడు.

కథ:

1. వయసు పెరిగి తిరుమలకు వెళ్లలేకపోయిన తొండమానుడు తన ఇంట్లోనే స్వామి వెలిసేలా వేడుకున్నాడు. దయగల శ్రీనివాసుడు తొండమాన్ ఇంట్లోనే స్వయంభువుగా ఉద్భవించాడు.
2. ఇక్కడ శ్రీనివాసుడు ఒక చేతితో యోగముద్ర, మరో చేతితో అభయహస్తం చూపుతూ శ్రీదేవి, భూదేవి సమేతుడిగా దర్శనమిస్తాడు.
3. ప్రపంచంలో ఈ స్థితిలో వేంకటేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చేది ఇక్కడ మాత్రమే.
4. ఈ స్వామివారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

Back