
Goddess Of Wealth lakshmi Devi / లక్ష్మీ దేవి
Goddess Of Wealth lakshmi Devi భగవత్ భక్తుల మీద కోపగించే వారి గృహంలో లక్ష్మిదేవే కాదు.శ్రీ హరి కుడా ఉండరు. శంఖద్వని వినిపించని ప్రదేశం , తులసిని పూజించని చోట.శంకరుని అర్చించని చోట. బ్రహ్మవేత్తలకు , అతిధులకు భోజన సత్కారాలు జరగని చోట. లక్ష్మి దేవి నివసించదు.
ఇల్లు కళ కళ లాడుతూ ఉండని చోట.ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట.
విష్ణువును ఆరాధించకుండ.ఏకాదశి మరియు జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు.
హృదయములో పవిత్రత లోపించిన, ఇతరులను హింసిస్తున్న. ఉత్తములను నిందిస్తున్న లక్ష్మి ఆ ఇంటిలోనుంచి ఉండదు .
అనవసరం గా గడ్డిపరకలను తెంచిన.
చెట్లను కూలగొట్టినా లక్ష్మీ దేవి కటాక్షం లోపిస్తుంది.
నిరాశా వాదులను, సుర్యోదయ సమయంలో భోజనం చేసే వాని, తడి పాదాలతో నిద్రపోయేవారిని , వివస్త్రులై నిద్రపోయేవారిని, తలక్రిందులుగా మాట్లాడేవారిని, తమ తలకు రాసుకున్న నూనెను ఇతరులకు అంటించే వారిని కుడా లక్ష్మి వరించదు.
పశుపక్ష్యాదులను హింసించే వారి ఇంట లక్ష్మీ దేవి వుండదు.
సంపద మీద దురాశ ఎక్కువగా కలవారి ఇంట వుండదు.
Goddess Of Wealth lakshmi Devi
9494172737
Tq for ur valuable information?