
How to prevent kidney stones
1.కిడ్నీ లో రాళ్లు ఉన్నపుడు ఎక్కువ నీటిని తాగాలి.
2.రోజుకి 7 నుండి 10 లీటర్ల నీళ్ళు, ద్రవ పదార్థాలు తీసుకోవాలి.
3.అలాగే మెంతులని రాత్రి సమయం లో నీళ్ళలో నానపెట్టి పొద్దున్నే ఆ నీళ్ళు తాగితే రాళ్లు కరుగుతాయి.
4.అరటి చెట్టు బెరడు తీసుకోవడం వల్ల మూత్ర విసర్జన ద్వారా రాళ్లు కరిగి భయటకి వచ్చేస్తాయి.
5.కొత్తిమీర జ్యూస్ రోజూ తీసుకోవడం మంచిది
6. చివరిది, అతి ముఖ్యమైన సలహా ఇది.. ఇది వానా కాలం.. ఇప్పుడు విరివిగా లభించే నేరేడు పళ్ళు తినడం వల్ల కిడ్నీ లో ఎంత పెద్ద రాళ్లు ఉన్నా దెబ్బకు కరిగి కింద పడిపోతాయట.