మీకు గత జన్మ గుర్తొస్తే వెంటనే ఇలా చెయ్యాలి! | Astrology About Past Birth

0
447
Astrology About Past Birth
Astrology About Past Birth

Do You Remember Your Past Birth?!

1మీకు గత జన్మ గుర్తొస్తే వెంటనే ఇలా చెయ్యండి

చాల మందికి ఎప్పుడు ఏదో ఒక పాత విషయం గుర్తుకు వస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న మీ జీవితానికి ఎటువంటి సంబంధం ఉండదు. కొంత మందికి చూసిన ప్రాంతంలా అనిపిస్తాయి కానీ ఎప్పుడు ఆ ప్రాంతంకి వెళ్ళకపోయినా అలా ఎందుకు గుర్తొస్తాయి అనేది తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రంలో పూర్వ జన్మ ప్రస్తావన ఉంది. జ్యోతిష్య నిపుణులు సౌత్ నాడ్‌లో గత జన్మలకు సంబంధించి కర్మల వివరాలు ఉంటాయి. మనం చేసిన కర్మలు కచ్చితంగా ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా అనుభవించాలి. ఒక వ్యక్తికి పూర్వ జన్మకి సంబంధించిన జ్ఞాపకాలు వస్తే ప్రస్తుత జన్మకు సంబంధించి కర్మలని సరిచూసుకోవాలి. మనకు వచ్చే ప్రతీ జ్ఞాపకాలు పూర్వ జన్మ కాకపోవచ్చు. పూర్వ జన్మల జ్ఞాపకాలు వచ్చే వారికి ఈ సమస్య ఎదుర్కొంటారు అని జ్యోతిష్య నిపుణులు అంచన. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back