Kanakadharastavam Stotram In Telugu | కనక వర్షం కురవాలంటే ? శ్రావణ శుక్రవారంనాడు పటించవలిసిన స్తోత్రమ్?

4
38322
Kanakadharastavam Stotram Lyrics In Telugu
Kanakadharastavam Stotram In Telugu

Kanakadharastavam Stotram Lyrics In Telugu

Kanakadhara Stotram

కనక వర్షం కురిపించే కనకధారాస్తవం

ఇది జగద్గురువులు ఆదిశంకరాచార్యులు చేసిన లక్ష్మీ స్తోత్రం.
దీనిని నిత్యం చదివితే ఐశ్వర్యం లభిస్తుందని ఫలశృతి.

శ్రీ శంకరాచార్యులవారు తన బాల్యంలో, భిక్షకు వెళ్ళినప్పుడు ఒకరోజు ఒక బీదరాలైన స్త్రీ ఇంటికి వెళ్ళగా అక్కడ స్వామికి భిక్ష ఇవ్వడానికి ఆమె గ్గర ఏమీ లేకపోవడం వల్ల తన దగ్గర ఉన్న ఒక్క ఉసిరికాయని తెచ్చి, శంకరాచార్యుల వారికి భిక్షగా వేసింది. ఆమె భక్తికి, శ్రద్దలు చూసిన శంకరాచార్యులు, ఆమె దారిద్యం తొలగడానికి లక్ష్మీ దేవిని స్తుతించారు.
ఆ స్తోత్రానికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆ బీదరాలి ఇంటిలో కనక దారని కురిపించింది.

ఆ స్తోత్రమే ఈ కనకధారా స్తోత్రం ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించేవారికి, లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది .

శ్రీ కనకధారా స్తోత్రమ్

  1. వన్దే వన్దారుమన్దార — మిన్దిరాన్దకందలమ్
    అమన్దానందసన్దోహ — బన్ధురం సింధురాననమ్.
  2. అఙ్గం హరేః పులకభూషణ మాశ్రయన్తీ — భృంగాఙ్గనేవ ముకుళాభరణం తమాలమ్
    అంగీకృతాఖిలభూతి రపాఙ్గలీలా — మాంగల్యాదా స్తుమమ మఙ్గళదేవతాయాః.
  3. ముగ్దా ముహు ర్విదధతీ వదనే మురారేః— ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని
    మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా — సా మే శ్రియం దిశతు సాగరసమ్భవాయాః.
  4. విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్ష — మానన్దహేతు రధికం మురవిద్విషో పి
    ఈష న్ని షీదతు మయిక్షణ మీక్షణార్థం — మిన్దివరోదరసహోదర మిన్ధిరాయాః.
  5. ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకున్ద — మానన్దకన్ద మనిమేష మనఙ్గతన్త్రమ్
    ఆకేకరస్థితకనీనికపద్మనేత్రం — భూత్యై భవే న్మమ భుజఙ్గశయాఙ్గనాయాః.
  6. కాలామ్బుదాళిలలితోరసి కైటభారే — ర్ధారాధరే స్ఫురతి యా తటిదజ్గ నేవ
    మాతు స్సమస్తజగతాం మహనీయమూర్తి — ర్భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః.
  7. బాహ్యాన్తరే మురజితః శ్రితకౌస్తుభే యా — హారావళీవ హరినీలమయీ విభాతి
    కామప్రదా భగవతో పి కటాక్షమాలా — కల్యాణ మావహతు మే కమలాలయాయాః.
  8. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావత్ — మాఙ్గల్యభాజి మధుసలాథిని మన్మథేన
    మ య్యాపతే త్తదిహ మన్థర మీక్షణార్థం — మన్దాలసం చ మకరాలయకన్యకాయా.
  9. దద్యాద్ధయానుపవనో ద్రవిణాంబుధారా — మస్మిన్నకిఞ్చనవిహఙ్గశిశౌ విషణ్ణే
    దుష్కర్మఘర్మ మపనియ చిరాయ దూరం — నారాయణ ప్రణయినీనయనామ్బువహః.
  10. ఇష్టా విశిష్టమతయో పియయాదయార్ధ్ర — దృష్టా స్త్రివిష్టపపదం సులభం లభన్తే
    దృష్టిః ప్రహృష్టకమలోదరదీప్తి రిష్టాం — పుష్టిం కృషిష్ట మమ పుష్కరవిష్టరాయాః.
  11. గీర్దేవతేతి గరుడధ్వజసుందరరీతి — శాకంభరీతి శశిశేఖరవల్లభేతి
    సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితా యా — తస్యై నమ స్త్రిభువనైకగురో స్తరుణ్యై.
  12. శ్రుత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై — రత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై
    శక్యై నమోస్తు శతపత్రనికేతనాయై — పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై.
  13. నమోస్తు నాళీకనిభాననాయై — నమోస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై
    నమోస్తు సోమామృతసోదరాయై — నమోస్తు నారాయణ వల్లభాయై.
  14. నమోస్తు హే మామ్బుజపీఠికాయై — నమోస్తు భూమణ్డలనాయికాయై
    నమోస్తు దేవాది దయాపరాయై — నమోస్తు శార్ ఙ్గాయుధ వల్లభాయై.
  15. నమోస్తు దేవ్యై భృగునందనాయై — నమోస్తు విష్ణో రురసిస్థితాయై
    నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై — నమోస్తు దామోదర వల్లభాయై.
  16. నమోస్తు కాన్త్యై కమలేక్షణాయై — నమోస్తుభూత్యై భువన ప్రసూత్యై
    నమోస్తు దేవాదిభి రర్చితాయై — నమోస్తు నందాత్మజ వల్లభాయై.
  17. సంపత్కరాణి సకలేంద్రియ నందనాని — సామ్రాజ్య దాననిరతాని సరోరుహాక్షి
    త్వద్వందనాని దురితాహరణోద్యతాని — మా మేవ మాత రనిశం కలయంతుమాన్యే.
  18. యత్కటాక్ష సముపాసన విధిః — సేవకన్య సకలార్థ సంపదః
    సన్తనోతి వచనాంగమానసై — స్త్వాం మురారి హృదయేశ్వరీం భజే.
  19. సరసిజనయనే! సరోజహస్తే! — ధవళతమాంశుక గంధమాల్యశోభే!
    భగవతి! హరివల్లభే! మనోజ్ఞే! — త్రిభువనభూతికరి! ప్రసీదమహ్యమ్.
  20. దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట — స్రగ్వాహినీ విమలచారు జలప్లుతాంగీం
    ప్రాతర్నమామి జగతాం జననీ మశేష — లోకాధినాథ గృహిణీ మమృతాబ్థిపుత్రీమ్.
  21. కమలే కమలాక్షవల్లభే త్వం — కరుణాపూర తరంగితై రపాంగైః
    అవలోకయ మామకించనానాం — ప్రథమం పాత్ర మకృత్రిమం దయాయాః.
  22. బిల్వాటవీమధ్య లసత్సరోజే — సహస్ర పత్రే సుఖ సన్నివిష్టాం
    అష్టాపదామ్భోరుహ పాణి పద్మాం — సువర్ణ వర్ణాం ప్రణమామి లక్ష్మీ0మ్.
  23. కమలాసన పాణినాలలాటే — లిఖితా మక్షరపంక్తి మస్య జంతోః
    పరిమార్జయమాత రంఘ్రిణా తే — ధనికద్వార నివాస దుఃఖదోగ్ద్రీమ్.
  24. అంభోరుహం జన్మగృహం భవత్యాః — వక్షస్థలం భర్తృగృహం మురారేః
    కారుణ్యతః కల్పయ పద్మవాసే — లీలాగృహం మే హృదయారవిందమ్.
  25. స్తువన్తి యే స్తుతిభి రమూభిరన్వహం — త్రయీమయీం త్రిభువనమాతరం రమాం
    గుణాధికాం గురుతర భాగ్యభాజినో — భవంతి తే భువి బుధభావితాశయాః.

సువర్ణధారా స్తోత్రం య — చ్ఛంకరాచార్య నిర్మితమ్
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం — స కుబేరసమో భవేత్.
ఇతి శ్రీ మచ్చంకర భగవత్కృతమ్ కనకధారా స్తోత్రం

Image Courtesy : Link

Related Posts

శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పం – Sri Varalakshmi Vrata Kalpam in Telugu

శ్రీ లక్ష్మీ కుబేర పూజా విధానం – Sri Lakshmi Kubera Puja Vidhanam in Telugu

శ్రీ మహాలక్ష్మీ విశేష షోడశోపచార పూజ – Sri Maha Lakshmi Visesha Shodasopachara Puja in Telugu

శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం – Sri Lakshmi Sahasranama Stotram

శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం – Sri Lakshmi Ashtottara Shatanama Stotram in Telugu

శ్రీ లక్ష్మీ హృదయ స్తోత్రం – Sri Lakshmi Hrudaya Stotram in Telugu

శ్రీ లక్ష్మీ స్తోత్రం (సర్వ దేవ కృతం) – Sri Lakshmi Stotram (Sarva Deva Krutam) in Telugu

శ్రీ లక్ష్మీ స్తోత్రం (అగస్త్య రచితం) – Sri Lakshmi Stotram (Agastya Rachitam)

శ్రీ లక్ష్మీగద్యం – Sri Lakshmi Gadyam

Sri Lakshmi Ashtottara Shatanama Stotram | Sri Laxmi Stotras

Mahalakshmi ashtakam

Sri Lakshmi Stotram (Agastya Rachitam) | Sri Laxmi Stotra

Sri Lakshmi Gayatri Mantra Stuti

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here