భోజనం తర్వాత నడకతో షుగర్ తగ్గుతుందా !

రోజూ భోజనం చేసిన తర్వాత పది నిమిషాల పాటు నడిస్తే… రక్తంలో షుగర్ లెవెల్స్ గణనీయంగా తగ్గుతాయట! ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత స్వల్ప నడకతో మధుమేహాన్ని చక్కగా నియంత్రించుకోవచ్చట! అంతేకాదు.. రోజూ అరగంట నడక కన్నా భోజనం తర్వాత స్వల్ప నడక వల్లే బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గుతాయని న్యూజిలాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో శాస్త్ర వేత్తలు వెల్లడించారు. పరిశోధనలో భాగంగా.. 41 మంది టైప్ 2 మధుమేహ రోగులను ఒక వారం పాటు … Continue reading భోజనం తర్వాత నడకతో షుగర్ తగ్గుతుందా !