చీకటి పడ్డాక ఈ వస్తువులు దానం చేస్తే అరిష్టం..Do Not Donate at Night Time

0
730

Donating These Items at Night Time Will Face Difficulties

Donating These Items at Night Time Will Face Difficulties

1చీకటి పడ్డాక ఈ వస్తువులు దానం చేస్తే అరిష్టం

మన జీవితంలో ఎంత సంపాదించినా ఎంతో కొంత దానం చేయడం వలన మనకు మేలు చేస్తుంది. మనం చేసిన పాప కర్మలు కొంత మేరకు ఈ దాన ధర్మాల వల్ల తగ్గుతాయి. మనం చేసే దానధర్మాలు వల్ల మనకు మాత్రమే కాకుండ మన తరువాత తరం వాళ్ళకి కూడ మంచి మేలు చేస్తుంది. మనం చేద్దాం అనుకున్న దానధర్మాలకు కూడా నిర్దిష్టమైన సమయం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ధానాలు చేయకూడదు. ముఖ్యమైన దానధర్మాలు రాత్రి సమయాల్లో అస్సలు చేయకూడదు.

Back