
Don’t Keep These Things Near Your Head Before Going to Bed at Night
1రాత్రి పడుకునేటప్పుడు తల దగ్గర పెట్టుకోకూడని వస్తువులు?!
చాలా మంది నిద్రపోయేటప్పుడు తల దగ్గర కొన్ని వస్తువులు పెట్టుకొని పడుకుంటారు. అలా చేయడం వలన దారిద్ర నష్టాలకు గురవుతారు అని వాస్తు శాస్త్రం చెప్పబడుతుంది. వస్తువులు తల దగ్గర పెట్టుకోవడం వల్ల మన జీవితంలో నష్టాలు కలుగుతాయి, మంచి జరగదని చెపుతారు. నిద్ర పోయే సమయంలో మంచం కింద కానీ, తల దగ్గర కానీ, తల కింద కానీ ఎటువంటి వస్తువులు పెట్టరాదు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.