100 ఏళ్ల తరువాత అరుదైన రాజయోగం! ఈ రాశుల వారి సుడి తిరగనుంది! | Kendra Trikon Rajayogam 2023

0
44455
Kendra Trikon Rajayogam 2023
Kendra Trikon Rajayogam 2023 Effect & Remedies

Kendra Trikon Rajayogam 2023

కేంద్ర త్రికోణ రాజయోగం

సింహ రాశిలో కుజ గ్రహ సంచారం చేశారు. అదే సమయంలో శుక్ర గ్రహం సింహరాశిలో ఉండడం వల్ల కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడింది. దాదాపు 100 ఏళ్ల తర్వాత కుజ గ్రహం & శుక్ర గ్రహం సింహరాశిలో కలిశాయి. ఈ రాజయోగం ఏర్పడడం వల్ల 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. ప్రత్యేక కేంద్ర త్రికోణ రాజయోగం ప్రభావం కొన్ని రాశులపై పడుతుంది. గ్రహాల శుభ స్థానాలు సంచారం చేసినప్పుడు అనుకూల ఫలితాలు వస్తాయి. గ్రహాలు అశుభ స్థానాల్లో సంచారం చేసినప్పుడు తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. మరి రాశులేవో ఇప్పుడు చూద్దాం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

కేంద్ర త్రికోణ రాజయోగం ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Kendra Trikon Rajayogam?)

ధనుస్సు రాశి (Sagittarius)

1. డబ్బు కనక వర్షం కురిసే అవకాశం ఉంది.
2. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది.
3. ఇతరులతో మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడటం మంచిది.
4. బిజినెస్ లో మంచి లాభాలు వస్తాయి.

సింహరాశి (Leo)

1. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవుతాయి.
2. ప్రతి పని మంచి విజయం సాధిస్తారు.
3. ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు.

మేషరాశి (Aries)

1. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందుతారు.
2. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన వారికి అనుకూల సమయం.
3. పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉన్నవారికి మంచి విజయాలు సాధిస్తారు.
4. వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంది.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

ఈ రాశుల వారిపై శ్రీకృష్ణుని ప్రత్యేకమైన కటాక్షం! Lord Sri Krishna Special Blessings on These Zodiac Signs

రాశుల వారిగా వార ఫలాలు – సెప్టెంబర్ 3 నుంచి 9వ తేది 2023 వరకు | Weekly Horoscope 03-09-2023 To 09-09-2023

20 ఏళ్ళ పాటు శుక్ర మహా దశ! ఈ దశలో ఎవరికి ఎలా తెలుసుకోండి! | Shukra Mahadasha 2023

సింహరాశిలోకి సూర్య సంచారం.. ఈ రాశులవారికి కుబేరయోగమే | Sun Transit into Leo

సింహరాశిలో కుజుడు-శుక్ర కూటమి, ఈ రాశుల దశ తిరగనుంది! | Mangal Shukra Yuti 2023

కర్కాటక సంక్రాంతితో ఈ రాశుల వారికి డబ్బుకు తిరుగులేదు!! | Karkataka Sankranti 2023

అంగారకుడి సంచారంతో ఈ రాశుల వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి! మరీ మీకు?! | Angarak Effect

ఈ రాశులపై శని దేవుడు ఆగ్రహాం! వీరికి ఆరోగ్య, ధన నష్టం తప్పదు | Lord Shani Angry & Effect

S అక్షరంతో పేరు మొదలయ్యే వారి మంచి మరియు చెడు లక్షణాలు ఇవే ? Personality of Those Whose Name Starts With Letter S

సంసప్తక్ యోగం వల్ల ఈ రాశుల వారికి పొంచిఉన్న ప్రమాదం! అప్పటి వరకు కష్టాలు తప్పవు!! | Samsaptak Yoga 2023

200 ఏళ్ల తర్వాత పాప కర్తరి యోగం, ఈ రాశుల వారికి ఆర్థిక నష్టాలు తప్పవు?! | Paapa Kartari Yoga 2023

శివునికి ఇష్టమైన శ్రావణం మాసంలో ఈ రాశుల వారికి మాత్రమే ప్రత్యేకమైన ఆశీస్సులు వీరికి సొంతం!? | Lord Shiva Blessings in Shravana Masam

శుక్ర గ్రహ సంచారం వల్ల ఈ 3 రాశులకు ఇంకా తిరుగులేదు! | Shukra Gochar 2023