సూర్యుని సంచారంలో ఏర్పడిన అశుభకరమైన పశ్విక యోగంతో ఈ రాశులవారి జీవితం అల్లకల్లోలం? | Pashvik Yog

0
24394
Pashvik Yog
Pashvik Yog Effect on These Zodiac Signs

Due to Pasvik Yog These Zodiac Signs are Unlucky

1అశుభకరమైన పశ్విక యోగంతో ఈ రాశులవారు దురదృష్టవంతులు

జ్యోతిష్య శాత్రం ప్రకారం రాశుల బట్టి గ్రహాల ప్రభావం ఉంటుంది. ఈ ప్రభావం వల్ల కొన్ని రాశులకు మంచి జరిగితే మరికొన్ని రాశులకు అశుభ ఫలితాలు ఎదురవుతాయి. గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు సంవత్సరానికి ఒకసారి ఒక్కోరాశిలో సంచరిస్తుంటాడు. ఆ సంచారంలో భాగంగా ఈ మధ్యే కర్కాటకరాశిలోకి ప్రవేశించాడు. దీనివల్ల పశ్విక యోగం ఏర్పడింది. ఇది చాలా శుభం కలుగుతుంది అని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ యోగంవల్ల ధన నష్టంతోపాటు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఏ రాశులవారికి పశ్విక యోగంవల్ల అనర్థాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back