సూర్యుని సంచారంలో ఏర్పడిన అశుభకరమైన పశ్విక యోగంతో ఈ రాశులవారి జీవితం అల్లకల్లోలం? | Pashvik Yog

0
24379
Pashvik Yog
Pashvik Yog Effect on These Zodiac Signs

Due to Pasvik Yog These Zodiac Signs are Unlucky

2పశ్విక యోగం ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Pasvik Yog?)

ధనుస్సు రాశి (Sagittarius):-

1. ఈ రాశివారికి పశ్విక యోగం వలన ప్రతికూల ఫలితాలు వస్తాయి .
2. పిల్లలు పుట్టకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు తలెత్తుతాయి.
3. వీరికి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే ఊహించని ధన లాభం వస్తుంది .

మిథున రాశి (Gemini):-

1. మిథునరాశి వారికి పశ్విక యోగం వలన హానికరం. వీరి కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తుంది.
2. వీరి దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తుతాయి.
3. వీరు చేసే పనిని శ్రద్ధగా చేయాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా నష్టం జరుగుతుంది.

కన్యారాశి (Virgo):-

1. పశ్విక యోగం వల్ల కన్యారాశి వారికి తీవ్ర సమస్యలు కలుగుతాయి.
2. వ్యాపారస్తులకు వారి సంబంధాలు చెడిపోతాయి. అలాగే వ్యాపార భాగస్వామితో వివాదాలు తలెత్తుతాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి.

బుధుడు సింహరాశిలో ప్రవేశం వల్ల స్థానికుల జీవితంలో పెనుమార్పులు వస్తాయి. గ్రహాలకు రాకుమారుడిగా భావించే బుధుడు వృత్తి, వ్యాపారంతోపాటు ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంటాడు.

సూర్యుడి రాశిలో మెర్క్యురీ సంచారం వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ప్రధానంగా దీనివల్ల వృషభ, తుల, మకర రాశులవారికి అంతా కలిసిరానుందని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నారు.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts –

శుక్ర, శని గ్రహాల మధ్య వైరం! ప్రజలపై తీవ్ర కష్టాలు, తస్మాత్ జాగ్రత్త!! Shani-Shukra Opposition

రాశుల వారిగా వార ఫలాలు – సెప్టెంబర్ 3 నుంచి 9వ తేది 2023 వరకు | Weekly Horoscope 03-09-2023 To 09-09-2023

ఈ రాశుల వారిపై శ్రీకృష్ణుని ప్రత్యేకమైన కటాక్షం! Lord Sri Krishna Special Blessings on These Zodiac Signs

100 ఏళ్ల తరువాత అరుదైన రాజయోగం! ఈ రాశుల వారి సుడి తిరగనుంది! | Kendra Trikon Rajayogam 2023

20 ఏళ్ళ పాటు శుక్ర మహా దశ! ఈ దశలో ఎవరికి ఎలా తెలుసుకోండి! | Shukra Mahadasha 2023

సింహరాశిలోకి సూర్య సంచారం.. ఈ రాశులవారికి కుబేరయోగమే | Sun Transit into Leo

సింహరాశిలో కుజుడు-శుక్ర కూటమి, ఈ రాశుల దశ తిరగనుంది! | Mangal Shukra Yuti 2023

కర్కాటక సంక్రాంతితో ఈ రాశుల వారికి డబ్బుకు తిరుగులేదు!! | Karkataka Sankranti 2023

అంగారకుడి సంచారంతో ఈ రాశుల వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి! మరీ మీకు?! | Angarak Effect

ఈ రాశులపై శని దేవుడు ఆగ్రహాం! వీరికి ఆరోగ్య, ధన నష్టం తప్పదు | Lord Shani Angry & Effect

S అక్షరంతో పేరు మొదలయ్యే వారి మంచి మరియు చెడు లక్షణాలు ఇవే ? Personality of Those Whose Name Starts With Letter S

సంసప్తక్ యోగం వల్ల ఈ రాశుల వారికి పొంచిఉన్న ప్రమాదం! అప్పటి వరకు కష్టాలు తప్పవు!! | Samsaptak Yoga 2023

200 ఏళ్ల తర్వాత పాప కర్తరి యోగం, ఈ రాశుల వారికి ఆర్థిక నష్టాలు తప్పవు?! | Paapa Kartari Yoga 2023

Next