
Trikona Raj Yoga 20223
1త్రికోణ రాజ యోగం
శని గ్రహం తిరోగమన వల్ల త్రికోణ రాజయోగం అనే యోగం ఏర్పడుతుంది. కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రాశుల వారు ప్రత్యేక శుభ ఫలితాలు పొందబోతున్నాయి.
శని గ్రహం రాశిని మార్చినప్పుడు 12 రాశుల జాతకాలపై ప్రభావితం చూపిస్తుంది. జూన్ నెలలో కుంభ రాశిలో శని గ్రహం తిరోగమనం. శని గ్రహం నెమ్మదిగా కదులుతున్న గ్రహంగా భావిస్తారు. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.