శ్రీరామ నవమి నాడు అరుదైన యోగాలు.. ఈ మూడు రాశుల వారికి సంచుల కొద్ది ధనం!

0
50317
Sri Rama Navami 2023 Astrology - Zodiac Signs Getting Profits
Sri Rama Navami 2023 Astrology These Zodiac Signs Getting Profits

Sri Rama Navami 2023 Astrology – Zodiac Signs Getting Profits

1శ్రీ రామ నవమికి ఈ రాశుల వారికి ధన లాభం

హిందువులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే పండుగలలో శ్రీ రామ నవమి ఒకటి. అందులోను అయోధ్య గుడికి ఉన్న అడ్డంకులు కూడ తొలిగిపోవడం వలన ఈ సారి ఇంక వైభవంగా పండుగను చేసుకోబోతున్నారు. శ్రీ రామ నవమి రోజు నుంచే అరుదైన యోగాలు సంభవించబోతున్నాయి. దీని వలన 3 రాశుల వారికి ఊహించిన దాని కంటే ధన లాభం ఉండబోతుంది అంటే డబ్బులు సంచుల నిండ రాబోతుంది.

శ్రీ రామున్ని దేవుడిగా పూజించడమే కాదు, అన్నిటికీ ఆదర్శంగా చెబుతారు. శ్రీ రామున్ని పూజించడానికి శ్రీరామ నవమి అత్యంత పవిత్రమైన రోజు అని చెబుతారు. శ్రీరామ నవమి రోజునే శ్రీ రాముడు భూమి పైకి వచ్చాడు అని హిందు మత విశ్వాసం. ఎంత చిన్న గ్రామం అయిన రామలయం లేకుండా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ప్రతి గ్రామ ప్రజలు అంత కలిసి శ్రీ సీతారాముల కళ్యాణం చేసి ఆది పురుషుడి యొక్క అనుగ్రహం పొందుతారు.

Back