షష్ఠోఽధ్యాయః (ధూమ్రలోచనవధ) – Durga Saptasati 6 – Dhumralochana vadha in Telugu

0
77

 

షష్ఠోఽధ్యాయః (ధూమ్రలోచనవధ) – Durga Saptasati 6 – Dhumralochana vadha

DURGA DEVI STOTRAM

ఓం ఋషిరువాచ || ౧ ||

ఇత్యాకర్ణ్య వచో దేవ్యాః స దూతోఽమర్షపూరితః |
సమాచష్ట సమాగమ్య దైత్యరాజాయ విస్తరాత్ || ౨ ||

తస్య దూతస్య తద్వాక్యమాకర్ణ్యాసురరాట్ తతః |
సక్రోధః ప్రాహ దైత్యానామధిపం ధూమ్రలోచనమ్ || ౩ ||

హే ధూమ్రలోచనాశు త్వం స్వసైన్యపరివారితః |
తామానయ బలాద్దుష్టాం కేశాకర్షణవిహ్వలామ్ || ౪ ||

తత్పరిత్రాణదః కశ్చిద్యది వోత్తిష్ఠతేఽపరః |
స హంతవ్యోఽమరో వాపి యక్షో గంధర్వ ఏవ వా || ౫ ||

ఋషిరువాచ || ౬ ||

తేనాజ్ఞప్తస్తతః శీఘ్రం స దైత్యో ధూమ్రలోచనః |
వృతః షష్ట్యా సహస్రాణామసురాణాం ద్రుతం యయౌ || ౭ ||

స దృష్ట్వా తాం తతో దేవీం తుహినాచలసంస్థితామ్ |
జగాదోచ్చైః ప్రయాహీతి మూలం శుంభనిశుంభయోః || ౮ ||

న చేత్ప్రీత్యాద్య భవతీ మద్భర్తారముపైష్యతి |
తతో బలాన్నయామ్యేష కేశాకర్షణవిహ్వలామ్ || ౯ ||

దేవ్యువాచ || ౧౦ ||

దైత్యేశ్వరేణ ప్రహితో బలవాన్బలసంవృతః |
బలాన్నయసి మామేవం తతః కిం తే కరోమ్యహమ్ || ౧౧ ||

ఋషిరువాచ || ౧౨ ||

ఇత్యుక్తః సోఽభ్యధావత్తామసురో ధూమ్రలోచనః |
హుంకారేణైవ తం భస్మ సా చకారాంబికా తదా || ౧౩ ||

అథ క్రుద్ధం మహాసైన్యమసురాణాం తథాంబికా |
వవర్ష సాయకైస్తీక్ష్ణైస్తథా శక్తిపరశ్వధైః || ౧౪ ||

తతో ధుతసటః కోపాత్కృత్వా నాదం సుభైరవమ్ |
పపాతాసురసేనాయాం సింహో దేవ్యాః స్వవాహనః || ౧౫ ||

కాంశ్చిత్కరప్రహారేణ దైత్యానాస్యేన చాపరాన్ |
ఆక్రాంత్యా చాధరేణాన్యాన్ జఘాన స మహాసురాన్ || ౧౬ ||

కేషాంచిత్పాటయామాస నఖైః కోష్ఠాని కేసరీ |
తథా తలప్రహారేణ శిరాంసి కృతవాన్పృథక్ || ౧౭ ||

విచ్ఛిన్నబాహుశిరసః కృతాస్తేన తథాపరే |
పపౌ చ రుధిరం కోష్ఠాదన్యేషాం ధుతకేసరః || ౧౮ ||

క్షణేన తద్బలం సర్వం క్షయం నీతం మహాత్మనా |
తేన కేసరిణా దేవ్యా వాహనేనాతికోపినా || ౧౯ ||

శ్రుత్వా తమసురం దేవ్యా నిహతం ధూమ్రలోచనమ్ |
బలం చ క్షయితం కృత్స్నం దేవీకేసరిణా తతః || ౨౦ ||

చుకోప దైత్యాధిపతిః శుంభః ప్రస్ఫురితాధరః |
ఆజ్ఞాపయామాస చ తౌ చండముండౌ మహాసురౌ || ౨౧ ||

హే చండ హే ముండ బలైర్బహుభిః పరివారితౌ |
తత్ర గచ్ఛత గత్వా చ సా సమానీయతాం లఘు || ౨౨ ||

కేశేష్వాకృష్య బద్ధ్వా వా యది వః సంశయో యుధి |
తదాశేషాయుధైః సర్వైరసురైర్వినిహన్యతామ్ || ౨౩ ||

తస్యాం హతాయాం దుష్టాయాం సింహే చ వినిపాతితే |
శీఘ్రమాగమ్యతాం బద్ధ్వా గృహీత్వా తామథాంబికామ్ || ౨౪ ||

స్వస్తి శ్రీమార్కండేయపురాణే సావర్ణికే మన్వంతరే దేవీమాహాత్మ్యే ధూమ్రలోచనవధో నామ షష్ఠోఽధ్యాయః || ౬ ||

Download PDF here Durga Saptasati Chapter 6 – Dhumralochana vadha – షష్ఠోఽధ్యాయః (ధూమ్రలోచనవధ)

” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం .

మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.

ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.Hariome.com


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here