అష్టమోఽధ్యాయః (రక్తబీజవధ) – Durga Saptasati 8 – Raktabeeja vadha in Telugu

0
666
అష్టమోఽధ్యాయః (రక్తబీజవధ) – Durga Saptasati 8 – Raktabeeja vadha in Telugu

DURGA DEVI STOTRAM

ఓం ఋషిరువాచ || ౧ ||

చండే చ నిహతే దైత్యే ముండే చ వినిపాతితే |
బహులేషు చ సైన్యేషు క్షయితేష్వసురేశ్వరః || ౨ ||

తతః కోపపరాధీనచేతాః శుంభః ప్రతాపవాన్ |
ఉద్యోగం సర్వసైన్యానాం దైత్యానామాదిదేశ హ || ౩ ||

అద్య సర్వబలైర్దైత్యాః షడశీతిరుదాయుధాః |
కంబూనాం చతురశీతిర్నిర్యాంతు స్వబలైర్వృతాః || ౪ ||

కోటివీర్యాణి పంచాశదసురాణాం కులాని వై |
శతం కులాని ధౌమ్రాణాం నిర్గచ్ఛంతు మమాజ్ఞయా || ౫ ||

కాలకా దౌర్హృదా మౌర్వాః కాలికేయాస్తథాసురాః |
యుద్ధాయ సజ్జా నిర్యాంతు ఆజ్ఞయా త్వరితా మమ || ౬ ||

ఇత్యాజ్ఞాప్యాసురపతిః శుంభో భైరవశాసనః |
నిర్జగామ మహాసైన్యసహస్రైర్బహుభిర్వృతః || ౭ ||

ఆయాంతం చండికా దృష్ట్వా తత్సైన్యమతిభీషణమ్ |
జ్యాస్వనైః పూరయామాస ధరణీగగనాంతరమ్ || ౮ ||

తతః సింహో మహానాదమతీవ కృతవాన్నృప |
ఘణ్టాస్వనేన తాన్నాదానంబికా చోపబృంహయత్ || ౯ ||

ధనుర్జ్యాసింహఘణ్టానాం నాదాపూరితదిఙ్ముఖా |
నినాదైర్భీషణైః కాలీ జిగ్యే విస్తారితాననా || ౧౦ ||

తం నినాదముపశ్రుత్య దైత్యసైన్యైశ్చతుర్దిశమ్ |
దేవీ సింహస్తథా కాలీ సరోషైః పరివారితాః || ౧౧ ||

ఏతస్మిన్నంతరే భూప వినాశాయ సురద్విషామ్ |
భవాయామరసింహానామతివీర్యబలాన్వితాః || ౧౨ ||

బ్రహ్మేశగుహవిష్ణూనాం తథేంద్రస్య చ శక్తయః |
శరీరేభ్యో వినిష్క్రమ్య తద్రూపైశ్చండికాం యయుః || ౧౩ ||

యస్య దేవస్య యద్రూపం యథా భూషణవాహనమ్ |
తద్వదేవ హి తచ్ఛక్తిరసురాన్యోద్ధుమాయయౌ || ౧౪ ||

హంసయుక్తవిమానాగ్రే సాక్షసూత్రకమండలుః |
ఆయాతా బ్రహ్మణః శక్తిర్బ్రహ్మాణీత్యభిధీయతే || ౧౫ ||

మాహేశ్వరీ వృషారూఢా త్రిశూలవరధారిణీ |
మహాహివలయా ప్రాప్తా చంద్రరేఖావిభూషణా || ౧౬ ||

కౌమారీ శక్తిహస్తా చ మయూరవరవాహనా |
యోద్ధుమభ్యాయయౌ దైత్యానంబికా గుహరూపిణీ || ౧౭ ||

తథైవ వైష్ణవీ శక్తిర్గరుడోపరి సంస్థితా |
శంఖచక్రగదాశార్ంగఖడ్గహస్తాభ్యుపాయయౌ || ౧౮ ||

యజ్ఞవారాహమతులం రూపం యా బిభ్రతో హరేః |
శక్తిః సాప్యాయయౌ తత్ర వారాహీం బిభ్రతీ తనుమ్ || ౧౯ ||

నారసింహీ నృసింహస్య బిభ్రతీ సదృశం వపుః |
ప్రాప్తా తత్ర సటాక్షేపక్షిప్తనక్షత్రసంహతిః || ౨౦ ||

వజ్రహస్తా తథైవైంద్రీ గజరాజోపరి స్థితా |
ప్రాప్తా సహస్రనయనా యథా శక్రస్తథైవ సా || ౨౧ ||

తతః పరివృతస్తాభిరీశానో దేవశక్తిభిః |
హన్యంతామసురాః శీఘ్రం మమ ప్రీత్యాహ చండికామ్ || ౨౨ ||

తతో దేవీశరీరాత్తు వినిష్క్రాంతాతిభీషణా |
చండికా శక్తిరత్యుగ్రా శివాశతనినాదినీ || ౨౩ ||

సా చాహ ధూమ్రజటిలమీశానమపరాజితా |
దూత త్వం గచ్ఛ భగవన్ పార్శ్వం శుంభనిశుంభయోః || ౨౪ ||

బ్రూహి శుంభం నిశుంభం చ దానవావతిగర్వితౌ |
యే చాన్యే దానవాస్తత్ర యుద్ధాయ సముపస్థితాః || ౨౫ ||

త్రైలోక్యమింద్రో లభతాం దేవాః సంతు హవిర్భుజః |
యూయం ప్రయాత పాతాలం యది జీవితుమిచ్ఛథ || ౨౬ ||

బలావలేపాదథ చేద్భవంతో యుద్ధకాంక్షిణః |
తదాగచ్ఛత తృప్యంతు మచ్ఛివాః పిశితేన వః || ౨౭ ||

యతో నియుక్తో దౌత్యేన తయా దేవ్యా శివః స్వయమ్ |
శివదూతీతి లోకేఽస్మింస్తతః సా ఖ్యాతిమాగతా || ౨౮ ||

తేఽపి శ్రుత్వా వచో దేవ్యాః శర్వాఖ్యాతం మహాసురాః |
అమర్షాపూరితా జగ్ముర్యత్ర కాత్యాయనీ స్థితా || ౨౯ ||

తతః ప్రథమమేవాగ్రే శరశక్త్యృష్టివృష్టిభిః |
వవర్షురుద్ధతామర్షాస్తాం దేవీమమరారయః || ౩౦ ||

సా చ తాన్ ప్రహితాన్ బాణాఞ్ఛూలశక్తిపరశ్వధాన్ |
చిచ్ఛేద లీలయాధ్మాతధనుర్ముక్తైర్మహేషుభిః || ౩౧ ||

తస్యాగ్రతస్తథా కాలీ శూలపాతవిదారితాన్ |
ఖట్వాంగపోథితాంశ్చారీన్కుర్వతీ వ్యచరత్తదా || ౩౨ ||

కమండలుజలాక్షేపహతవీర్యాన్ హతౌజసః |
బ్రహ్మాణీ చాకరోచ్ఛత్రూన్యేన యేన స్మ ధావతి || ౩౩ ||

మాహేశ్వరీ త్రిశూలేన తథా చక్రేణ వైష్ణవీ |
దైత్యాంజఘాన కౌమారీ తథా శక్త్యాతికోపనా || ౩౪ ||

ఐంద్రీ కులిశపాతేన శతశో దైత్యదానవాః |
పేతుర్విదారితాః పృథ్వ్యాం రుధిరౌఘప్రవర్షిణః || ౩౫ ||

తుండప్రహారవిధ్వస్తా దంష్ట్రాగ్రక్షతవక్షసః |
వారాహమూర్త్యా న్యపతంశ్చక్రేణ చ విదారితాః || ౩౬ ||

నఖైర్విదారితాంశ్చాన్యాన్ భక్షయంతీ మహాసురాన్ |
నారసింహీ చచారాజౌ నాదాపూర్ణదిగంబరా || ౩౭ ||

చండాట్టహాసైరసురాః శివదూత్యభిదూషితాః |
పేతుః పృథివ్యాం పతితాంస్తాంశ్చఖాదాథ సా తదా || ౩౮ ||

ఇతి మాతృగణం క్రుద్ధం మర్దయంతం మహాసురాన్ |
దృష్ట్వాభ్యుపాయైర్వివిధైర్నేశుర్దేవారిసైనికాః || ౩౯ ||

పలాయనపరాందృష్ట్వా దైత్యాన్మాతృగణార్దితాన్ |
యోద్ధుమభ్యాయయౌ క్రుద్ధో రక్తబీజో మహాసురః || ౪౦ ||

రక్తబిందుర్యదా భూమౌ పతత్యస్య శరీరతః |
సముత్పతతి మేదిన్యాం తత్ప్రమాణో మహాసురః || ౪౧ ||

యుయుధే స గదాపాణిరింద్రశక్త్యా మహాసురః |
తతశ్చైంద్రీ స్వవజ్రేణ రక్తబీజమతాడయత్ || ౪౨ ||

కులిశేనాహతస్యాశు బహు సుస్రావ శోణితమ్ |
సముత్తస్థుస్తతో యోధాస్తద్రూపాస్తత్పరాక్రమాః || ౪౩ ||

యావంతః పతితాస్తస్య శరీరాద్రక్తబిందవః |
తావంతః పురుషా జాతాస్తద్వీర్యబలవిక్రమాః || ౪౪ ||

తే చాపి యుయుధుస్తత్ర పురుషా రక్తసంభవాః |
సమం మాతృభిరత్యుగ్రశస్త్రపాతాతిభీషణమ్ || ౪౫ ||

పునశ్చ వజ్రపాతేన క్షతమస్య శిరో యదా |
వవాహ రక్తం పురుషాస్తతో జాతాః సహస్రశః || ౪౬ ||

వైష్ణవీ సమరే చైనం చక్రేణాభిజఘాన హ |
గదయా తాడయామాస ఐంద్రీ తమసురేశ్వరమ్ || ౪౭ ||

వైష్ణవీచక్రభిన్నస్య రుధిరస్రావసంభవైః |
సహస్రశో జగద్వ్యాప్తం తత్ప్రమాణైర్మహాసురైః || ౪౮ ||

శక్త్యా జఘాన కౌమారీ వారాహీ చ తథాసినా |
మాహేశ్వరీ త్రిశూలేన రక్తబీజం మహాసురమ్ || ౪౯ ||

స చాపి గదయా దైత్యః సర్వా ఏవాహనత్ పృథక్ |
మాతౄః కోపసమావిష్టో రక్తబీజో మహాసురః || ౫౦ ||

తస్యాహతస్య బహుధా శక్తిశూలాదిభిర్భువి |
పపాత యో వై రక్తౌఘస్తేనాసంఛతశోఽసురాః || ౫౧ ||

తైశ్చాసురాసృక్సంభూతైరసురైః సకలం జగత్ |
వ్యాప్తమాసీత్తతో దేవా భయమాజగ్మురుత్తమమ్ || ౫౨ ||

తాన్ విషణ్ణాన్ సురాన్ దృష్ట్వా చండికా ప్రాహసత్వరమ్ |
ఉవాచ కాలీం చాముండే విస్తీర్ణం వదనం కురు || ౫౩ ||

మచ్ఛస్త్రపాతసంభూతాన్ రక్తబిందూన్ మహాసురాన్ |
రక్తబిందోః ప్రతీచ్ఛ త్వం వక్త్రేణానేన వేగినా || ౫౪ ||

భక్షయంతీ చర రణే తదుత్పన్నాన్మహాసురాన్ |
ఏవమేష క్షయం దైత్యః క్షేణరక్తో గమిష్యతి || ౫౫ ||

భక్ష్యమాణాస్త్వయా చోగ్రా న చోత్పత్స్యంతి చాపరే |
ఇత్యుక్త్వా తాం తతో దేవీ శూలేనాభిజఘాన తమ్ || ౫౬ ||

ముఖేన కాలీ జగృహే రక్తబీజస్య శోణితమ్ |
తతోఽసావాజఘానాథ గదయా తత్ర చండికామ్ || ౫౭ ||

న చాస్యా వేదనాం చక్రే గదాపాతోఽల్పికామపి |
తస్యాహతస్య దేహాత్తు బహు సుస్రావ శోణితమ్ || ౫౮ ||

యతస్తతస్తద్వక్త్రేణ చాముండా సమ్ప్రతీచ్ఛతి |
ముఖే సముద్గతా యేఽస్యా రక్తపాతాన్మహాసురాః || ౫౯ ||

తాంశ్చఖాదాథ చాముండా పపౌ తస్య చ శోణితమ్ |
దేవీ శూలేన వజ్రేణ బాణైరసిభిరృష్టిభిః || ౬౦ ||

జఘాన రక్తబీజం తం చాముండాపీతశోణితమ్ |
స పపాత మహీపృష్ఠే శస్త్రసంఘసమాహతః || ౬౧ ||

నీరక్తశ్చ మహీపాల రక్తబీజో మహాసురః |
తతస్తే హర్షమతులమవాపుస్త్రిదశా నృప || ౬౨ ||

తేషాం మాతృగణో జాతో ననర్తాసృఙ్మదోద్ధతః || ౬౩ ||

స్వస్తి శ్రీమార్కండేయపురాణే సావర్ణికే మన్వంతరే దేవీమాహాత్మ్యే రక్తబీజవధో నామాష్టమోఽధ్యాయః || ౮ ||

Download PDF here Durga Saptasati Chapter 8 – Raktabeeja vadha – అష్టమోఽధ్యాయః (రక్తబీజవధ)

 

” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం .

మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.

ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.Hariome.com


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here