దుర్గాష్టమి వ్రతం 2023 తేదీ, పూజా విధానం & విశిష్టత ఏమిటి?! | Durgashtami Vrat 2023

0
568
Durgashtami Vrat 2023 Date, Rituals & Significance
What are the Durgashtami Vrat 2023 Date, Rituals & Significance?

Durgashtami Vrat 2023 Date, Rituals & Significance

1దుర్గాష్టమి వ్రతం 2023 తేదీ, ప్రాముఖ్యత, పూజా విధానం & విశిష్టత

మాసిక్ దుర్గాష్టమి వ్రతం రోజున ఏమి చేయాలి?! (What To Do on Durgastami Vrat Day?!)

దుర్గా అష్టమి వ్రతం రోజున దుర్గామాత ఆయుధాలకు పూజ చేస్తారు. ఆ వేడుకను ‘అస్త్ర పూజ’ అని పిలుస్తారు. దుర్గా అష్టమి వ్రతం రోజును ‘విరాష్టమి’అని కూడా పిలుస్తారు. దీనికి కారణం వీరుల ఆయుధాలకు మరియు యుద్ధ కళల ప్రదర్శనలు చేయడం వల్ల ఈ పేరు వచ్చింది. భక్తులు అందరు ఆ రోజు దుర్గాదేవిని కొలుస్తారు. ఆమె ఆశీర్వాదం కోసం ఉపవాసం ఉంటారు.

దుర్గా అష్టమి వ్రతాన్ని ఉత్తర మరియు పశ్చిమ ప్రాంతాల్లో పూర్తి భక్తి శ్రద్దలతో ఈ వ్రతాన్ని చేస్తారు. మన తెలుగు రాష్ట్రాలలో దుర్గాష్టమి ‘బతుకమ్మ పండుగ’గా జరుపుకోవడం జరుగుతుంది. హిందూ మతం యొక్క అనుచరులు దుర్గా అష్టమి వ్రతం ఎంతో ముఖ్యమైన ఆహారం భావిస్తుంటారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back