
Sharan Navrathri 2023 Third Day Alankaram Goddess Sri Annapurna Devi
ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోండి. మరిన్ని వివరలకు
https://onelink.to/ppsjem
1శ్రీ అన్నపూర్ణా దేవి అమ్మవారు
17-10-2023 – మంగళవారం
ఆశ్వయుజ శుద్ధ తదియ
మూడవరోజు శ్రీ అన్నపూర్ణా దేవి అమ్మవారి అలంకరణ ( చంద్రుడు + గురువు )
గోధుమ రంగు చీర (సూర్యుడు )
అప్పాలు నైవేద్యం ( శనీశ్వరుడు )
నేతి అన్నం ( శుక్రుడు )
తెల్లని పుష్పాలు ( చంద్రుడు + శుక్రుడు )
మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.