ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం – Dwadasa Jyotirlinga Stotram

0
1725

Dwadasa Jyotirlinga Stotram

సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే జ్యోతిర్మయం చన్ద్రకలావతంసమ్ ।
భక్తిప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ॥ ౧॥

శ్రీశైలశృఙ్గే విబుధాతిసఙ్గే తులాద్రితుఙ్గేఽపి ముదా వసన్తమ్ ।
తమర్జునం మల్లికపూర్వమేకం నమామి సంసారసముద్రసేతుమ్ ॥ ౨॥

అవన్తికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ ।
అకాలమృత్యోః పరిరక్షణార్థం వన్దే మహాకాలమహాసురేశమ్ ॥ ౩॥

కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ ।
సదైవమాన్ధాతృపురే వసన్తమోఙ్కారమీశం శివమేకమీడే ॥ ౪॥

పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసన్తం గిరిజాసమేతమ్ ।
సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి ॥ ౫॥

యామ్యే సదఙ్గే నగరేఽతిరమ్యే విభూషితాఙ్గం వివిధైశ్చ భోగైః ।
సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే ॥ ౬॥

మహాద్రిపార్శ్వే చ తటే రమన్తం సమ్పూజ్యమానం సతతం మునీన్ద్రైః ।
సురాసురైర్యక్ష మహోరగాఢ్యైః కేదారమీశం శివమేకమీడే ॥ ౭॥

సహ్యాద్రిశీర్షే విమలే వసన్తం గోదావరితీరపవిత్రదేశే ।
యద్ధర్శనాత్పాతకమాశు నాశం ప్రయాతి తం త్ర్యమ్బకమీశమీడే ॥ ౮॥

సుతామ్రపర్ణీజలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసఙ్ఖ్యైః ।
శ్రీరామచన్ద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి ॥ ౯॥

యం డాకినిశాకినికాసమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ ।
సదైవ భీమాదిపదప్రసిద్దం తం శఙ్కరం భక్తహితం నమామి ॥ ౧౦॥

సానన్దమానన్దవనే వసన్తమానన్దకన్దం హతపాపవృన్దమ్ ।
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ॥ ౧౧॥

ఇలాపురే రమ్యవిశాలకేఽస్మిన్ సముల్లసన్తం చ జగద్వరేణ్యమ్ ।
వన్దే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణమ్ ప్రపద్యే ॥ ౧౨॥

జ్యోతిర్మయద్వాదశలిఙ్గకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ ।
స్తోత్రం పఠిత్వా మనుజోఽతిభక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్చ ॥

॥ ఇతి ద్వాదశ జ్యోతిర్లిఙ్గస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Download Dwadasa Jyotirlinga Stotram PDF

“మీ ఆధ్యాత్మిక సాధనకు సహాయం చేయటానికి మన హరి ఓం యాప్ ని అందిస్త్నుం.”

ఇకపై మీ వ్యక్తి గత సమస్యల పరిష్కారానికి, ముహూర్తాలకు, మంచిరోజుల నిర్ణయానికి మీ వ్యక్తిగత వివరాలను బట్టి మేము ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జ్యోతిష్యులతో, మీ ప్రశ్నకు జవాబు సూచిస్తాము.

వీటితో పాటు ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Om App ని డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

 For Mote Updates Please Visit www.HariOme.com 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here