
Shlokas For Kids to Quick Learn
1పిల్లలకు సులభంగా నేర్పించే శ్లోకాలు ఏమిటి? ప్రయోజనాలు?
ఇప్పటి తరం పిల్లలు ఒక పట్టాన ఏది నేర్చుకోరు. ఎందుకంటే ఎంతసేపు మొబైల్ ఫొన్ కావాలి. కాని వారికి చేప్పె విధంగ చెప్తే అర్ధం చేసుకోగలరు. పిల్లలకి శ్లోకాలు చదవడం వలన కలిగే ప్రయోజనాలు చేప్పాలి అప్పుడే వారికి నేర్చుకోవాలి అనే ఆసక్తి వచ్చి నేర్చుకోని రోజు పఠించే అవకాశాలు ఉన్నాయి.