వెన్నముద్దల బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది? కథ, వాయనం, విశిష్ఠత ఏమిటి? | 8th Day Vennamuddala Bathukamma

0
173
Eighth Day Vennamuddala Bathukamma
What is the 8th Day of Bathukamma? i.e, Vennamuddala Bathukamma

Vennamuddala Bathukamma

1వెన్నముద్దల బతుకమ్మ

వెన్నముద్దల బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది (Why Called as Vennamuddala Bathukamma?)

అక్టోబరు 21 2023న ఆశ్వయుజ మాసం సప్తమి రోజు వెన్నముద్దల బతుకమ్మ జరుపుతారు. తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ కోసం ప్రసాదంగా వెన్న, నెయ్యి, నువ్వులు మరియు బెల్లంతో చేసిన వంటకాన్ని తయారు చేస్తారు. అందుకే ఈ రోజును వెన్నముద్దల బతుకమ్మ అని అంటారు. ఈ రోజున వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా ఇచ్చిపుచ్చుకుంటారు. ఆ రోజు ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆట, పాటలతో బతుకమ్మ ఆడి చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back