Ekadashi Story | ప్రతి నెలలో వచ్చే ఏకాదశి ఒక దేవత అని తెలుసా? ప్రాముఖ్యత, విశిష్ఠత, పూజ విధానం, ఉపవాస నియమాలు ఏమిటి?

0
1179
Ekadashi Rituals, Fasting Rules & Significance
What is Ekadashi Tidhi?, Rituals, Fasting Rules & Significance?

What is Ekadashi?

1ఏకాదశి అనగా ఏమి??

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

ఏకాదశి అనగా పౌర్ణమి తర్వాత వచ్చే 11వ రోజు మరియు అమావాస్య తర్వాత వచ్చే 11వ రోజు. ఇది హిందూ సంప్రదాయలలో అత్యంత ముఖ్యమైన ఉపవాసాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ‘ఏకాదశి’ అనేది ఒక సంస్కృత పదం, దీని యొక్క అర్థం 11. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి మాసంలో 2 ఏకాదశులు వస్తాయి. అందులో ఒకటి శుక్ల పక్షం (చంద్రుని ప్రకాశించే కాలం), రెండవది కృష్ణ పక్షం (చీకటి చంద్ర పక్షం). అసలు ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది?. ఏకాదశి అంటే ఒక దేవత అని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ అసలు ఈ దేవత ఎవరు, ఆమె జన్మ రహస్యం ఏమిటి, అసలు విష్ణుమూర్తికి ఏకాదశి ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

Back