విద్యుత్ పరికరాలను కూడా సరైన దిక్కున ఉంచాలి. గ్యాస్, ఓవెన్ల, మైక్రోవేవ్ వంటి వేడిచేసే పరికరాలు ఆగ్నేయం దిశల్లో అమర్చుకోవాలి. గీజర్ కూడా బాత్ రూమ్ లో ఆగ్నేయ దిశలో అమర్చుకోవాలి. కూలర్ ఏ.సి. ఫ్రిజ్… గదిలో వాయవ్యంలో అమర్చుకోవాలి. గదిలో ఉత్తరం, తూర్పు లేక ఆగ్నేయంలో టివీ పెట్టుకోవచ్చు. గది ఈశాన్యంలో విద్యుత్ పరికరాలు ఉంచవద్దు.