
పౌర్ణమి పూజ | Elinati Shani Remedies in Telugu
లక్ష్మీ నరసింహుడు, సత్యనారాయణ స్వామి వంటి విష్ణుమూర్తులను పౌర్ణమి, ప్రదోషం నాడు పూజిస్తే. ఏలినాటి శనిగ్రహ ప్రభావం తొలగిపోతుంది. అలాగే ఈతిబాధలుండవని, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.
1. ప్రదోష పూజ
ఇంకా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రదోషం, స్వాతి నక్షత్ర సమయంలో కొబ్బరి నీరు, పాలు, పన్నీరు, తేనె, పసుపు, చందనం, తిరుమంజన పొడి వంటి అభిషేక వస్తువులతో అభిషేకం చేయిస్తే సకల సంపదలు చేకూరుతాయి. అభిషేకానికి పూర్తయిన తర్వాత తులసీ మాలను అర్పించి స్తుతించే వారికి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి.లక్ష్మీ నరసింహ స్వామినిపై తిథుల్లో ఆరాధించే వారికి తీరని పదోన్నతి, విదేశీయానం చేకూరడంతో పాటు రుణబాధలు, మానసికాందోళనలు తొలగిపోతాయని అంటున్నారు
Promoted Content
Reply imprmestion
hi,
pls forward to my emailid
regards
nagaraju
Vandar full chala bagunbi
ముందుగా ఈ వెబ్ సైట్ కు కృతజ్ఞాతలు మరియు అభినందనలు –
ఉమ్మడి కుటుంబాలలో పెద్దల నుంచి మంచి విషయాలు తెలుసుకునే వాళ్ళం.
లేదా పుస్తకాలు చదివి గ్రహించే వాళ్ళం. ఈ బావి తరాలలో ఉమ్మడి కుటుంబాలు కరువయ్యయి. పుస్తకాలు కొనే స్తాయి ఉన్నా చదువలేని ఓపిక లేకపోవడం ఈ రోజుల్లో సామాన్యం. ప్రతి మనిషి జీవితం బిజి అనే కంటే గజిబిజి అనడం సబబు.
ఈ రోజుల్లో ఇలాంటి మంచి విషయాలు ఓపికగా సేకరించి అందిస్తున్న మీకు నా కృతజ్ఞతలు. మీకు జయం కలుగుగాక. జై హింద్.