ఏలినాటి శనిగ్రహ ప్రభావం తొలగిపోయి, సుఖసంతోషాలను పొందే మార్గం కోసం | Elinati Shani Remedies in Telugu

పౌర్ణమి పూజ | Elinati Shani Remedies in Telugu  లక్ష్మీ నరసింహుడు, సత్యనారాయణ స్వామి వంటి విష్ణుమూర్తులను పౌర్ణమి, ప్రదోషం నాడు పూజిస్తే. ఏలినాటి శనిగ్రహ ప్రభావం తొలగిపోతుంది. అలాగే ఈతిబాధలుండవని, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు. ప్రదోష పూజ ఇంకా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రదోషం, స్వాతి నక్షత్ర సమయంలో కొబ్బరి నీరు, పాలు, పన్నీరు, తేనె, పసుపు, చందనం, తిరుమంజన పొడి వంటి అభిషేక వస్తువులతో అభిషేకం చేయిస్తే సకల … Continue reading ఏలినాటి శనిగ్రహ ప్రభావం తొలగిపోయి, సుఖసంతోషాలను పొందే మార్గం కోసం | Elinati Shani Remedies in Telugu