ప్రతి స్త్రీ తమ జీవితంలో తప్పకుండా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు | Woman Should Know These Things

0
1295
Every Woman Should Know These Things
Every Woman Should Know These Things

Every Woman Should Know These Things

1ఆడవాళ్లకు ఉపయోగపడే కొన్ని చిట్కాలు

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

స్నానం (bath):

1. స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకుంటే దిష్టి తొలగుతుంది.
2. బయటకు వెళ్లే ముందు ఛాతీపై చిన్న కాటుక పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు.
3. అరికాళ్ళలో కాటుక లేదా ఒక చుక్క కొబ్బరి నూనె రాసుకుంటే మీ వెంట వెళ్లిన చోట నెగటివ్ శక్తి రాదు.

తలస్నానం (shower):

  • వారానికి ఒకసారి అయినా తలస్నానం చేసిన తర్వాత సాంబ్రాణి వేసుకోవాలి. ఇది ఆడవాళ్లపై పడే చెడు దృష్టిని తొలగిస్తుంది.

పూజలు (Pujas):

1. అష్టమి, అమావాస్య, ఆదివారం వంటి రోజుల్లో దుర్గా స్త్రోత్రం చదవడం, దుర్గమ్మ గుడికి వెళ్లడం, బైరవుడిని తలుచుకుని నమస్కారం చేయడం మంచిది.
2. ఉదయం నిద్ర లేచిన తరువాత 21 సార్లు గం గణపతయే నమః అని తలుచుకోవాలి.
3. రాత్రి హనుమాన్ చాలీసా లేదా 11 సార్లు ఓం నమఃశివాయ అని తలుచుకుని నిద్రపోతే మంచిది.
4. మీ జన్మ నక్షత్రం రోజున గుడికి వెళ్లి అర్చన చేసుకోవాలి.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

Back