బాల హనుమంతుని లీల | Bal Hanuman Leela in Telugu

 Bal Hanuman Leela in Telugu మహాశివుని అంశగా అంజనాదేవి గర్భాన జన్మించిన అతులిత పరాక్రమ శాలి ఆంజనేయుడు. వాయుదేవుని వరపుత్రుడైన ఆంజనేయుడు పసితనం నుంచే అమిత బలవంతుడు. ఒకనాడు ఆకలిగా ఉందని మారాం చేశాడు. అంజనాదేవి పెట్టిన ఆహారం సరిపోలేదు. ఆకలికి తాళలేని ఆ అల్లరి పిల్లవాడు దిగులుగా ఆకాశం వైపు చూశాడు. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు అతనికి నారింజ పండులా తోచాడు. అంతే ఒక్క ఉదుటున ఆకాశానికెగిరి సూర్యుని నోటబెట్టుకున్నాడు. ఉదయభానుని ఆంజనేయుడు నోట్లో … Continue reading బాల హనుమంతుని లీల | Bal Hanuman Leela in Telugu