శరీరంలో కొవ్వు తగ్గాలంటే మార్గం | Fat Reduce Tips In Telugu

0
4378

 

శరీరంలో కొవ్వు తగ్గాలంటే మార్గం | Fat Reduce Tips In Telugu
Fat Reduce Tips In Telugu

Fat Reduce Tips In Telugu

విటమిన్ E    సుగుణాలు ఎక్కువగా ఉండే బాదం వలన శరీరంలో కొలెస్టరాల్ మోతాదును ఇట్టే తగిస్తుంది . గుండె జబ్బులు నుండి కాపాడుతుంది . కొద్దిగా బాదం పప్పులును మెత్తగా నూరి ఓట్ మీల్ , పాలు కలిపి ముఖానికి రాసుకొంటే మృత చర్మం మాయం , చర్మం మెరుస్తుంది .

బాదం పేస్టు కు పచ్చి బంగాళా దుంప తురుము కలిపి కళ్ళ చుట్టూ రాస్తే నల్లని వలయాలు క్రమేపి తగ్గుతాయి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here