
2. తండ్రీ కూతుర్ల అనుబంధం
ఈ రోజుల్లో తలిదండ్రుల మాటలని లేక్ఖ చేయకుండా,వాళ్ళను అగౌరవ పరుస్తూ కేవలం స్వలాభాలకోసం మాత్రమే ఆలోచించే కొందరు ఆడపిల్లలు ఉన్నారు.
ఎంతో ప్రేమగా పెంచిన తలిదండ్రుల గౌరవాన్ని కాపాడటం పిల్లల కనీస బాధ్యత. తండ్రి గౌరవం కాపాడటం కొసం కురూపులుగా మారిన కూతుళ్ళ గురించిన ఒక పురాణ గాథ ఒకటి తెలుసుకుందాం.
తండ్రి మాటకొసం అడవులపాలైన శ్రీ రామ చంద్రుని కథలో (రామాయణం లో) ఈ గాథ కనిపిస్తుంది.
Promoted Content