శ్రీవారి భక్తులకు గమనిక !! ఈ 3 రోజులు శ్రీవారి పలు సేవలు రద్దు!! | Salakatla Vasantotsavam

0
1023
Few Services Cancel in Tirumala Due to Salakatla Vasantotsavam
Few Services Cancel in Tirumala Due to Salakatla Vasantotsavam

Few Services Cancel in Tirumala Due to Salakatla Vasantotsavam

1సాలకట్ల వసంతోత్సవం కారణంగా తిరుమలలో కొన్ని సర్వీసులు రద్దు చేయబడ్డాయి

తిరుమల పుణ్యక్షేత్రం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. వేలాది భక్తులు ఏడు కొండలు ఎక్కి స్వామి వారిని దర్శించుకునేందుకు తరలివస్తుంటారు. అటు టిటిడి కూడా ఏడు కొండల వాడికి ప్రతి ధినం ఏదో ఒక ఉత్సవం జరిపిస్తూనే ఉంటుంది. ఈ రోజు నుంచి స్వామివారు మరో ఉత్సవానికి సిద్ధమవుతున్నారు అదే సాలకట్ల వసంతోత్సవాలు (Salakatla Vasantotsavam). ఈ ఉత్సవం ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. దీంతో భక్తులు కూడా ఈ ఉత్సవాల కోసం భారీగా రానున్నారు.

Back