ఎంగిలి పూల బతుకమ్మ అని ఎందుకు పిలుస్తారు? కథ, వాయనం, విశిష్ఠత ఏమిటి? | First Day Engilipula Bathukamma

0
929
First Day Engilipula Bathukamma
What is the First Day of Bathukamma i.e, Engilipula Bathukamma

Engilipula Bathukamma

1ఎంగిలి పూల బతుకమ్మ

అక్టోబర్ 14 2023న మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ పితృ అమావాస్య (మహాలయ అమావాస్య) రోజున జరుపుతారు. దేవుళ్ళని పూలతో పూజిస్తారు. కానీ పూలనే దైవంగా అనుకుని ఆరాధించడమే బతుకమ్మ పండుగ యొక్క ప్రత్యేకత. తెలంగాణ ఆడబిడ్డల సంబరమే ఈ బతుకమ్మ పండుగ. ఎంగిలిపూల బతుకమ్మతో ఈ పండుగ మొదలవుతుంది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back