
First Lunar Eclipse of 2023 Adverse Effect on These Zodiac Signs
12023 మొదటి చంద్ర గ్రహణం ఈ రాశులపై ప్రతికూల ప్రభావం
2023 సంవత్సరం మే నెల 5వ తేదీన శుక్రవారం తొలి చంద్ర గ్రహణం రాత్రి 8:45 గంటలకు ఏర్పడుతుంది. సూర్య గ్రహణం, చంద్ర గ్రహణాల మధ్య కేవలం 15 రోజుల వ్యవధి ఉంది. తొలి చంద్ర గ్రహణం కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈసారి చంద్ర గ్రహణం వైశాఖ పౌర్ణమి రోజున అంటే మే 5వ తేదీన రావడం ప్రత్యేకత కానుంది. చంద్ర గ్రహణం మొత్తం 12 రాశుల పై ప్రభావం స్పష్టంగా ఉండనుంది.