అమెరికాలో భద్రాచల రామాలయాన్ని పోలిన నమూనాతో తొలి శిలా ఆలయ నిర్మాణం | First Sri Ram Mandir in America

0
965
First Rock Temple Modeled on Bhadrachal Ram Temple in America
First Rock Temple Modeled in Atlanta, USA

First Rock Temple Modeled on Bhadrachal Ram Temple in America

1అమెరికాలో భద్రాచల రామాలయాన్ని పోలిన నమూనాతో తొలి శిలా ఆలయ నిర్మాణం

దక్షిణ అయోద్యగా పిలవబడే ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ నమూనాతో అమెరికాలోని అట్లాంటాలో ఇలాంటి ఆలయాన్ని నిర్మించనున్నారు. అమెరికాలోని ప్రవాస భరతీయులే నడుంకట్టారు. ఈ ఆలయం పూర్తిగా రాళ్ళతో కట్టనున్నట్లు అందులోను ఇదే అమెరికాలోనే తొలి శిలా ఆలయం కావడం విషేశం.

ఈ ఆలయాన్ని 3 దశల్లో సుమారు 30 మిలియన్ డాలర్లతో నిర్మించనున్నారు. ఈ అలయానికి సంభందించిన శిలలు, శిల్పకళాకృతులను చెక్కే పనులను ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని వాణి శిల్పశాలలో జరుగుతున్నాయి. ఈ నిర్మాణ భాద్యతలను యాదాద్రి ఆలయ నిర్మాణంలో భాగస్వాములైన శిల్పులకే అప్పగించడం విషేశం. ఇప్పటికే శిల్పలను చేక్కే పనులు దాదాపు 50 శాతం అయిపొయాయి. మిగాతా పనులు జూలైలోపు పూర్తి అయిపోతాయి. 2024 జనవరి నాటికి శిలా నిర్మిత ఆలయ పనులు, విగ్రహాల ప్రతిష్ఠ పూర్తి చేయాలనే సంకల్పంతో పనులు జరుగుతున్నాయి. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back