Surya Grahan 2024 | ఏప్రిల్ 8న మొదటి సూర్య గ్రహణం, ఈ రాశుల వారికి డబ్బుల వర్షం.

0
608
Solar Eclipse April 8, 2024.
Solar Eclipse April 8, 2024.

Solar Eclipse April 8, 2024.

1మొదటి సూర్య గ్రహణం ఈ 4 రాశులకు చెందిన వ్యక్తులకు డబ్బే డబ్బు.

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

హిందూ సనాతన ధర్మంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్య, చంద్ర గ్రహణాలు మానవ జీవితంపై శుభ, అశుభ ప్రభావాలను చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ ఏడాది మొదటి చంద్ర గ్రహణం ఇప్పటికే జరిగిపోగా, ఏప్రిల్ 8న మొదటి సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్య గ్రహణం కొన్ని రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా, ఎవరి జాతకంలో సూర్యుడు శుభస్థానంలో ఉంటాడో వారికి ఊహించని లాభాలు, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఏదైనా పని మొదలుపెట్టినా విజయం సాధిస్తారు.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

Back