1. ఆలయ ప్రవేశం | First Thing To Do while Entering To Temple in Telugu
First Thing To Do while Entering To Temple in Telugu – దేవాలయం లోకి ప్రవేశించగానే నేరుగా మూలవిగ్రహాన్ని దర్శించడానికి వెళతారు. అలా చేయడం మంచిది కాదు. హిందూ దేవాలయాలు కేవలం భగవంతుని పూజించే స్థలాలు మాత్రమే కాదు. సాంకేతికంగా,శాస్త్రీయంగా కట్టబడిన శక్తికేంద్రకాలు. దేవాలయాలలోకి ప్రవేశించే ముందుగా శరీరం శుచిగా ఉండాలి. మన మనస్సులో కూడా కామక్రోధాది వికారాలు ఉండరాదు.
Promoted Content
Do you have important old Hindu Temples of the world if you have kindly post in this web