దేవాలయం లోకి ప్రవేశించగానే మొదట చేయవలసిన పనులు | First Thing To Do while Entering To Temple in Telugu

1
31786

temple

Next

2. ఆలయం లోకి ప్రవేశించగానే మొదట చేయవలసిన పనులు

దేవాలయం లోకి ప్రవేశించగానే ముందు కాళ్ళను శుభ్రంగా కడుక్కుని తలమీద నీళ్ళు చల్లుకోవాలి. మొదటగా గోపురానికి, తరువాత సింహద్వారపు గడపకు నమస్కరించాలి. ఆ వెనువెంటనే ధ్వజ స్తంభానికి నమస్కరించాలి. ఆ తరువాత గంటను మ్రోగించి ప్రధాన దేవతను దర్శించుకోవాలి. ఇవి దేవాలయం లో కి ప్రవేశించగానే తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు.

శుభం.

Promoted Content
Next

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here