అందమైన పిల్లలు పుట్టడానికి ఆయుర్వేదపరమైన చిట్కా

0
19771

newborn-happy2-300x188

ఆయుర్వేద పరం  గా  అందమైన పిల్లలు పుట్టడానికి

నీడలో ఎండబెట్టిన లేత తుమ్మ ఆకు 50 గ్రా , తామర గింజల పప్పు 10 గ్రా , పటికబెల్లం 60 గ్రా ఈ మూడు వస్తువులు కలిపి ముద్దగా దంచి భద్రపరుచుకోవాలి. గర్భం వచ్చిన 4 వ మాసం నుంచి ప్రతిరోజు ఉదయం పూట ఆ ఔషధాన్ని 3 గ్రా మొతాదుగా ఒక కప్పు ఆవుపాలతో కలిపి సేవించాలి . ఈ విధంగా 40 రోజుల పాటు చేస్తే పుట్టే పిల్లలు ఎంతో అందంగా ఆరొగ్యముగా పుడతారు.

************** కాళహస్తి వెంకటేశ్వరరావు *******

 

courtesy https://www.facebook.com/ayurvedhamoolikaarahasyaalu/photos/a.1690468414568781.1073741827.1690453367903619/1693500357598920/?type=3&theater


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here