ఔషధం –
నిమ్మపండ్ల రసం, నువ్వులనూనె సమంగా కలిపి, నిమ్మరసం అంతా నువ్వులనూనె లో ఇగిరేవరకు సన్నని మంట మీద మరిగించాలి. తరువాత వడపోసుకొని ఆ తైలాన్ని ప్రతిరోజు రాగి ( ఎర్ర ) వెంట్రుకలకు మర్దన చేస్తూ ఉంటే క్రమంగా వెంట్రుకల ఎరుపురంగు హరించి సహజమైన నలుపు రంగు కలుగుతుంది.
its work it? r not?