ఆదాయం పెరుగుటకు మార్గం | Tips for income growth in Telugu

7
38302
4
ఆదాయం పెరుగుటకు మార్గం | Tips for income growth in Telugu

ఆదాయం పెరుగుటకు మార్గం | Tips for income growth in Telugu

ఆకస్మికంగా ఆదాయం తగ్గుతుంటే ఇష్టదైవానికి సంబంధించిన దేవాలయంలో ఇత్తడి ప్రమిదలో కొబ్బరి నూనె, ఆముదం, వేపనూనె, ఇప్పనూనె, ఆవునెయ్యి సమపాళ్ళలో పోసి, 5 వత్తులు వేసి, 5 ముఖాలుగా వెలిగే విధంగా 44 రోజులు దీపం పెట్టాలి.

అంతుపట్టని ఉపద్రవాలు ఏర్పడుతున్నప్పుడు శివాలయంలో ఉత్తరం వైపు, ఉత్తరం దిక్కుగా నువ్వుల నూనెతో 44 రోజుల పాటు దీపారాధన చేయాలి.

తేజస్వి శర్మ

7 COMMENTS

  1. శ్రీ సుఖన్య గారు నమస్కారము మా కోసము మీరు చక్కని ఉపాయం చెప్పినందుకు ధన్యవాదాములు

  2. నమస్కారం….
    నేను తొందరలో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను వ్యాపారాభివృద్ధి కోసం ఏవైనా పూజలు చేయించాలా దయచేసి తెలుపగలరని నా మనవి

  3. నమస్కారం…..
    నేను తొందరలో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను వ్యాపారాభివృద్ధి కోసం ఏవైనా పూజలు చేయించాలా దయచేసి తెలుపగలరని నా మనవి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here