హనుమంతుడికి ఈ 5 వస్తువులు సమర్పించండి, ఆంజనేయుడి అనుగ్రహం పొందండి!! Get Lord Hanuman Blessings

0
15513
How To Get Lord Hanuman Blessings
How To Get Lord Hanuman Blessings?!

For Lord Hanuman Special Grace Offer These Things to Anjaneya Swamy

1ఆంజనేయుడి అనుగ్రహం కోసం ఈ వస్తువులు సమర్పించండి

వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవునికి అంకితం చేయబడింది. మంగళవారం రోజు ఐతే హనుమంతునికి అంకితం చేయబడింది. హనుమంతుని అనుగ్రహం ఉంటే కష్టాలు అన్నింటినీ పోగొట్టి ధైర్యాన్ని ఇస్తాడు. హనుమంతుని అనుగ్రహం పొందాలంటే ఈ ఐదు వస్తువులు సమర్పించండి.

హానుమంతుడిని పూజిస్తే కలిగే ప్రయోజనాలు (Benefits of Worshiping Lord Hanuman)

1. హనుమంతుని అనుగ్రహం ఉంటే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తగ్గుతాయి.
2. హనుమంతుడిని నిత్యం పూజించడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు మరియు సానుకూల ఫలితాలు లభిస్తాయి.
3. మంగళవారం రోజు హృదయంతో హనుమంతుడికి ఆరాధిస్తే కోరిన కోరిక లన్నింటినీ నెరవేరుస్తాడు.

అయితే.. ఈ రోజు ఈ వస్తువులు సమర్పిస్తే ఇక మీకు తిరుగుండదు. వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back