
Where Should Keep Drishti Ganapathy at Home?
1దృష్టి గణపతిని ఇంట్లో ఎక్కడ ఉంచాలి?
ఈ గణపతిని మీ ఇంట్లో పెట్టుకుంటే.. దిష్టి అసలు తగలదు..!
మన ఇంట్లో ఏ పూజ కార్యక్రమం జరిగిన ముందుగా మనం గణపతికి పూజ చేస్తాం. గణపతిని ఆరాధించడం వలన విఘ్నాలు తొలగిపోతాయి. ఐతే మనకు కీడు కలిగించే చెడు దృష్టిని దిష్టి అని అంటారు. నరుని దిష్టికి నల్ల రాయి కూడా పగిలిపోతుంది అంటారు. ఈ దృష్టి వలన మనపై పెద్దగా ప్రభావం పడుతుంది. దిష్టి అంటే పక్కవారు మనపై చేసే చెడు చూపు.
సాధారణంగా మనం దేనిని చూసిన ఎటువంటి హాని కూడా జరగదు. అలాకాకుండ ఈర్ష్య మరియు ద్వేషాలతో చూస్తే మాత్రం చెడు దృష్టి కలిగి హాని జరుగుతుంది. చెడు దృష్టి మనపై పడితే మనకు హాని కలుగుతుంది. పిడుగు పడినప్పుడు చెట్లు ఎలా మారిపోతాయో అవిధంగా చెడు దృష్టి మనిషిపై కూడా అలాంటి ప్రభావం చూపిస్తుంది. అనారోగ్యం ఎదైన వస్తే హాస్పిటల్లో డాక్టర్ ద్వారనో లేదా మందుల ద్వారనో తగ్గించుకోవచ్చు. కాని నర దిష్టి నుండి కాపాడటానికి ఏ మందులు లేవు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.